Regarding survey number problem
సర్వే నంబర్స్ సమస్య గురించి :
మా పొలం 67/A Survey number లొ ఉంది ఆ పొలం 1974 లొ కొన్నాము. Revenue records 1B, pahani లొ పేరు వస్తుంది.కానీ ఇప్పుడు సర్వే నెంబర్ సమస్య వచ్చింది. ఈ పొలం సర్వే నెంబర్ 68 గా చూపిస్తుంది. 68 లో ఉన్న పొలం 67 గా చూపిస్తుంది. ఇప్పుడు మేము 68 సర్వే నెంబర్ వాళ్ళు నెంబర్ సరిచేసుకుంద్దాము అనుకున్నాము. కానీ ఈ లో పు వేరే అతను వచ్చి మా పొలం కబ్జా చేసాడు. అతను నకలి doccuments తయారు చేసి సర్వే నెంబర్ 68 గా create చేసి Vro తో manage చేసి 68 లో పహాని తయారు చేసి వేరొక అతని దగ్గర ఈ 68 నెంబర్ పొలం కొన్నట్లు doccuments తాయారు చేసి పొలం మీదకు వచ్చాడు. కానీ రికార్డ్స్ లో 67 లో కానీ 68 లో కానీ ఎవరి పేరు మార్చకుండా జస్ట్ 68/6 అని అతని పేరు చేర్చారు. కానీ 68 లో 2001 సంవత్సరం వరకు 5 ఎకరాల భూమి మాత్రమే ఉంది . 2001 తరువాత అతను 2 ఎకరాలు కలిపి 7 ఎకరాలు అని చూపిస్తుంది. కానీ 2001 తరువాత రికార్డ్స్ లో 67,68 లలో పేర్లు ఏమి తీయకుండా అతని పేరు ఎంటర్ చేశారు. అసలు అతను కు అమ్మిన వాడికి రికార్డ్స్ లో పేరు కూడా లేదు, రిజిస్ట్రేషన్ కూడా లేదు 68 అని. ఇప్పుడు ప్రాబ్లెమ్ నుండి మేము ఎలా బయటపడగలము. మా భూమి మాకు వస్తుందా. ఇప్పుడు ఉన్న పరిస్థితి లో సర్వేలో తప్పులు ఎలా సరిదిద్దుకోవాలి. Plz help me. tq