Crpc 482
నమస్కారం , నాపేరు రమణ , నేను BC caste కి చెందినవాడిని , మాకు కొంత వ్యవసాయ పొలం ఉంది దీనికి SC caste కి చెందిన వారితో గొడవలు ఉన్నాయి, పొలానికి సంబంధించిన అన్ని legal papers , నోట్స్ అన్ని మాకు ఉన్నాయి , దీని గురించి కోర్ట్ లో కేసు జరుగుతున్నది, court కూడా మాకు injection ఆర్డర్స్ కూడా మాకు ఇచ్చి ఉన్నది . అయినప్పటికీ మేము ఆ పొలాన్ని సాగు చేయకుండా SC caste కి చెందిన వారు అడ్డుకుంటున్నారు, వారే గొడవ కి వచ్చి, మా మీద దాడి చేసి పోలీస్ స్టేషన్ లో మా మీద SC ST ATTROCITY కేస్ పెడుతున్నారు ,,పోలీస్ లు వచ్చి arrest చేస్తాము 3 days ప్రాబ్లెమ్ solve చేసుకోమని సలహా ఇచ్చారు , మేము పేదవారు, మాకు రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖ support కూడా లేదు , మాకు SC ST attocity CASE నుండి అరెస్ట్ కాకుండా ఉండాటానికి మేము ఏమి చేయాలి , మాకు ఆ ప్రొసీజర్ ని చెప్పగలరు